Adugulo Adugunai  Song lyrics

Adugulo Adugunai  Song lyrics

Adugulo Adugunai Lyrical song lyrics penned by Rehman, music composed by Gopisundar, and sung by Amrutha Suresh, Sri Krishna from the movie GeetaSakshigaa .


Adugulo Adugunai Lyrical song lyrics


Song Name Adugulo Adugunai Lyrical
Singer Amrutha Suresh, Sri Krishna
Music Gopisundar
Lyricst Rehman
Movie GeetaSakshigaa 

Adugulo Adugunai  Song lyrics

అడుగులో అడుగులే వెయ్యన 
కనులలో  వెలుగులే పూయ్యన 
అరచేతిలోని చేయి వేసి 
విడిపోని చూపు ముడివేసి 
వధులానే వధులాకా 
కలలు కన్నాకన్నె వలే 
మనసుని తడపన 
చిలిపి చిందులేసి అలనై 
అడుగులో అడుగులే వెయ్యన 
నవ్వించి కవ్వించి ఉయ్యాల ఊగించి 
 చెల్లినై చెలిమినై 
పొద్దున్నే ముద్దు ఇచ్చి
అందంగా లాలించి సిరినై వరమై 
మూడు కన్నులు చూడని లోకంలో 
ముచ్చటైన అల్లరి ఆటలలో 
అల్లుకున్న రేపటి ఆశల్లో 
చివరిదాకా నిలబడ్డానా 
వధులానే వధులాకా 
కలలు కన్నాకన్నె వలే 
మనసుని తడపన 
చిలిపి చిందులేసి అలనై 
అడుగులో అడుగులే వెయ్యన 
పువ్వులో తేనెల పాలలో  నీళ్లలా 
కలిసి మురిసి 
చీకట్లో వెన్నెలా ఎండలో నీడలా 
జతగా నిలిచి 
మంచుపూల చల్లని రాత్రులలో 
మత్తు చెల్లె వెచ్చని ఊహలలో 
అంతులేని తీయని మాటల్లో
చెల్లిల్లో దుప్పట్టాయి 
జత పడనా 
వధులానే వధులాకా 
కలలు కన్నాకన్నె వలే 
మనసుని తడపన 
చిలిపి చిందులేసి అలనై 
అడుగులో అడుగులే వెయ్యన 
కనులలో వెలుగులే పోయానా
అరచెయ్యి లోన చేయి వేసి 
విడిపోని చూపు ముడివేసి
గతమును మరిచినా 
మనసు తేలుతుంటే కలై 
జగముని గెలవనా
చెలిమి పంచుకున్న జతనై

Watch Adugulo Adugunai Lyrical Song Video

Adugulo Adugunai Lyrics song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This Adugulo Adugunai Lyrical song is from this GeetaSakshigaa movie.

Amrutha Suresh, Sri Krishna is the singer of this Adugulo Adugunai Lyrical song.

This Adugulo Adugunai Lyrical Song lyrics is penned by Rehman.

Tags:
Adugulo Adugunai  Song lyrics,GeetaSakshigaa, Amrutha Suresh, 
Sri Krishna,lyricsalbum.com

By usingYoutube video downloaderyou can download youtube videos.

 

 

Leave a Comment