Nannu Pattukunte Song lyrics

Nannu Pattukunte Song lyrics

Nannu Pattukunte song lyrics penned by Shyam Kasarla, music composed by Ravi Basrur, and sung by Mangli, Santhosh Venky, Ravi Basrur from the movie Sasanasabha.


 Nannu Pattukunte song lyrics


Song Name Nannu Pattukunte
Singer Mangli, Santhosh Venky, Ravi Basrur
Music Ravi Basrur
Lyricst Shyam Kasarla
Movie Sasanasabha

Nannu Pattukunte Song lyrics

నన్ను పట్టుకుంటే 
జారిపోతూ ఉంటాను 
ఒప్పు సోపు పాదరసమే నేను 
నన్ను ముట్టుకుంటే నిప్పు అవుతుంటాను 
సొట్ట బుగ్గలు ఉన్న అగ్గిపెట్టె నేను 
ఎవడ్రా వాడు నన్ను కత్తి చూపింది 
ఎవడ్రా వాడు సోకు గుత్తి కోసింది 
వాడా !! 
ఎవడ్రా వాడు మైకం లాక్ తీసింది 
ఎవడైతే నాకు చాలా కమ్మగా ఉంది ... 
రీబా రీబా..రీబా.. 
నన్ను ఇట్లా చుట్టి కొరికి తీరే లాగా.. 
టాక్ టాక్ టాక్ టాక్.. 
చూడమాకు బె 
నువ్వు నన్ను చుట్టుముట్టి 
పెరికి తినే లాగా 
టాక్ టాక్ టాక్ టాక్.. 
 లాగా మాకు బె 
ఎర్రని లిప్ తాకి 
వయసు వేడెక్కింది 
తెల్లని బాడీ మీద 
విస్కీ చల్లగా అయింది 
ఎవడ్రా వాడు నన్నుగన్న చూపింది 
ఎవడ్రా వాడు నన్ను స్టాన్ను చేసింది 
ఎవడ్రా వాడు నిన్ను వెన్ను గో కింది 
 ఎవడైతే నాకు చాలా కమ్మగా ఉంది 
నన్ను ఇట్లా కుట్టి కరిగిపోయే లాగా .. 
టాక్ టాక్ దూక మాకు బె 
నువ్వు నన్ను చుట్ట పట్టా 
చినిగి పోయేలాగా 
టాక్ టాక్ ఆగం చేయకు బె 
సన్నని తీగలాగా నడుము ఊగుతుంది
చిన్నారి దాగి ఉన్న చోరీ మిగులుతుంది 
ఎవడ్రా వాడు లైటు బంద్ చేసింది 
ఎవడ్రా వాడు ఘాటు ముద్దు పెట్టింది 
వాడా!! 
ఎవడ్రా వాడు టైటు బందు వేసింది 
ఎవడైతే నాకు చాలా కమ్మగా ఉంది 

Watch Nannu Pattukunte Song Video

Nannu Pattukunte song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This Nannu Pattukunte song is from this Sasanasabha movie.

Mangli, Santhosh Venky, Ravi Basrur is the singer of this Nannu Pattukunte song.

This Nannu Pattukunte Song lyrics is penned by Shyam Kasarla.

Tags:

Nannu Pattukunte Song lyrics,Sasanasabha,Mangli, Santhosh Venky, Ravi Basrur,Ravi Basrur

Top Trending:

By usingYoutube video downloaderyou can download youtube videos.


Nannu Pattukunte Song lyrics

Leave a Comment