Nee Kannulalo Song lyrics

Nee Kannulalo Song lyrics

Nee Kannulalo song lyrics penned by Suresh Gangula, music composed by Siddhant Prini, and sung by Javed Ali from the movie Prathyardhi.


Nee Kannulalo song lyrics


Song Name Nee Kannulalo
Singer Javed Ali
Music Siddhant Prini
Lyricst Suresh Gangula
Movie Prathyardhi

Nee Kannulalo Song lyrics

ఎదురైనా కుందనాల 
బొమ్మ వే ఎద లో 
దాచుకున్న నమ్మవే 
నువ్వు చెప్పావు నాపై 
అమ్మ వల్లే ప్రేమ 
ప్రాణమా మా ప్రళయమా 
అరుదైన ఆడపిల్లవే 
మనసైన మందార 
పూల కొమ్మ వే 
నాలో నింపావు నీవే 
ఆనందాలు ఎన్నో 
జన్మకు సరిపడా 
నా కన్నులు మెరిసే 
కల నీదే చెలి 
వెన్నెల మనసే 
మారిపోయే సఖి 
 నా కన్నులు 
మెరిసే కల నీదే చెలి .. 
అవెన్నెల మనసే 
మారిపోయే సఖి |2|
కాలంతో 
పెరిగి పరుగే తీసే 
మగువ నీకే నువ్వే సాటి 
లోకంతో పందెం కాసే 
చెలియా నీకు లేరు పోటి 
నీలా  నన్ను నడిపించే 
చెల్లి ఉంటే జీవితం 
చిరునవ్వుల పంట అవ్వదా 
నువ్వే చూపవే  నాపై 
 అమ్మ వాళ్ళ ప్రేమ 
ప్రాణమా ప్రణయమా 
నా కన్నులు 
మెరిసే కల నీదే చెలి .. 
 ఆ వెన్నెల మనసే 
మారిపోయే సఖి 
నీతో ఉంటే అంతే  చాల్లే 
 అంతే లేని ఆనందలు 
నీలా యెవరూ లేనే లేరు 
ఉన్నాగాని నువ్వే వేరు 
నాకంటూ ఒకరు ఉన్నారంటే 
అది నువ్వే లే 
నేను అంటున్నాను అంటే 
అది నీ వల్లే 
నువ్వే చూపవే  నాపై 
 అమ్మ వాళ్ళ ప్రేమ 
 ప్రాణమా ప్రణయమా 
నా కన్నులు మెరిసే 
కల నీదే చెలి 
ఆ వెన్నెల మనసే 
మారిపోయే సఖి ||2||

Watch Nee Kannulalo Song Video

Nee Kannulalo song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This Nee Kannulalo song is from this Prathyardhi movie.

Javed Ali is the singer of this Nee Kannulalo song.

This Nee Kannulalo Song lyrics is penned by Suresh Gangula.

Tags:
Nee Kannulalo Song lyrics,Prathyardhi,Javed Ali,
lyricsalbum.com
Top Trending:
Bejeweled Lyrics – Taylor Swift 
Neetho Unte Chalu Song lyrics 
Waltair Veerayya- Boss Party Lyrics 
More details in web : https://lyricsalbum.com

Leave a Comment