Nee Navvullo Song lyrics-Jagratha Bidda

Nee Navvullo Song lyrics-Jagratha Bidda

Nee Navvullo song lyrics penned by Kiran Dharmarapu, music composed by Mallik MVK, and sung by Ravi Varma, Pravasthi from the movie Jagratha Bidda.


Nee Navvullo song lyrics


Song Name Nee Navvullo
Singer Ravi Varma, Pravasthi
Music Mallik MVK
Lyricst Kiran Dharmarapu
Movie Jagratha Bidda

Nee Navvullo Song lyrics

నీ నవ్వుల్లో... హరివిల్లే... రంగుల పూలై పూసే...
నీ నవ్వుల్లో...
ఆ.... ఆ....ఆ...
నీ మాటల్లో... చల చల్లని వెన్నెల వెలుగులు విరిసే...
నీ మాటల్లో...
ఆ... ఆ... ఆ..

నిన్నా... మొన్నలా... లేదే ఇంతలా...
నువ్వే... నన్ను కలిసినాక...
స్వర్గం పక్కనే ఉన్నట్టుందిగా... నీ ప్రేమే... దొరికాకా...

ఈ భువి పైన ఇంతందాన్ని చూ...సా...రా...
ఆ దివి తార నా ఎదుటే నిలిచేరా...

నను నేనే మరిచానే... పిల్లో...
నువ్వొచ్చాక...

సుందరాంగి చూపు చక్కనైన రూపు
గుండె కోసినాదిరో...
చిన్నదాని సోకు సన్నజాజి తీగై
నన్నే అల్లుకుందిరో...

నీ నవ్వుల్లో... హరివిల్లే... రంగుల పూలై పూసే...
నీ నవ్వుల్లో...

హ.. హ... అవునా...

చూపే... సుమ బాణాల గాలం
చేసే... ఎదలో... తీపి గాయం
నీతో... ప్రతిరోజూ... వసంతం...
నేనే.... ఐపోయా... నీ సొంతం...

నువ్వు నడిచే దారుల్లోనే... చందనాల పరిమళమే...
నువ్వు పలికే... మాటల్లోనే...
సుస్వరాల సంగీతమే

నువులేని లోకంలో... నేనే
ఉండలేనమ్మో....

సుందరాంగి చూపు చక్కనైన రూపు
గుండె కోసినాదిరో...
చిన్నదాని సోకు సన్నజాజి తీగై
నన్నే అల్లుకుందిరో...

నువ్వే... ఆనందాల తీరం
నేనే... కానెప్పుడూ నీ దూరం
నీతో... కలిపింది ఈ కాలం
కడదాకా... సాగాలి... మన పయనం...

ఒంటరైన నా గుండెల్లోనే...
ప్రేమగ నువు చేరావే... 
జంటగా... నా వెంటే నడిచి కొత్త దారి చూపించావే...

కలనైనా... ఇలనైనా...  నువ్వే
ఈ జన్మంతా...
సుందరాంగి చూపు చక్కనైన రూపు
గుండె కోసినాదిరో...
చిన్నదాని సోకు సన్నజాజి తీగై
నన్నే అల్లుకుందిరో...

Watch Nee Navvullo Song Video

Nee Navvullo song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This Nee Navvullo song is from this Jagratha Bidda movie.

Ravi Varma, Pravasthi is the singer of this Nee Navvullo song.

This Nee Navvullo Song lyrics is penned by Kiran Dharmarapu.

Tags:

Nee Navvullo Song lyrics-Jagratha Bidda,Jagratha Bidda,
lyricsalbum.com
Top Trending:
Bejeweled Lyrics – Taylor Swift
Neetho Unte Chalu Song lyrics
Waltair Veerayya- Boss Party Lyrics
Seenu Seenu Lyrical Song lyrics-Dhostan movie

By usingYoutube video downloaderyou can download youtube videos.

Leave a Comment