Ney Veyrey Lyrics Animal in Telugu


Ney Veyrey Song Lyrics – Animal


 

Singer Karthik
Composer Anantha Sriram
Music Shreyas Puranik
Song Writer  

Lyrics

 

Ney Veyrey Song Lyrics in Telugu

నేస్తమా నీతీరే పూదారే నాకు ప్రాణమా ఓ ఓ ఓ ఓ ఓ ఓ నీ పాదం స్పృశించాకే నే తాకానే నీ పెదవిని నీ ద్వేషాన్నే ముందుగా కలిసి మల్లి చూస్తా నీ ప్రేమని కసురులా దాగిన కనికరోమో అలకల మాటునా అనురాగమ శిశిరాల జాడిలా ఎదురైన మరల రాదా మరు క్షణనా వసంతమే నీ చేదు గ్నపకాలే గాయలుగా మార్చుకుంటా నువ్ నుచ్చుకున్నా చోటే నన్ను నేను శిక్షించుకుంటా నే నావై నువ్ తోవయ్యాకే నేస్తమా ఎ తీరం ఇక దూరం కాదు ప్రణమా నే వేరే నువ్ వేరే కాదు నేస్తమా నీతీరే పూదారే నాకు ప్రాణమా ఓ ఓ ఓ ఓ ఓ ఓ నేనేమో ఎండనైతే నువ్వేమో నా వానవిల్లే ఈ జంట ఉన్న చోటే వెలగలలా ఆ వానవిల్లే నే రాత్రి నువ్ పగలైతినే నేస్తమా ప్రతి రోజు ఇక పూర్తయ్యేనే ప్రాణమా నే వేరే నువ్ వేరే కాదు నేస్తమా నీతీరే పూదారే నాకు ప్రాణమా

 

Ney Veyrey Song Lyrics – Animal Watch Video

 

Leave a Comment