Oh Manasa Lyrical Song lyrics

Oh Manasa Lyrical Song lyrics

Oh Manasa Lyrical song lyrics penned by Krishna Kanth, music composed by Shravan Bharadwaj, and sung by Shravan Bharadwaj, Lalitha Kavya from the movie Kalyanam Kamaneeyam.


Oh Manasa Lyrical song lyrics


Song Name Oh Manasa Lyrical
Singer Shravan Bharadwaj, Lalitha Kavya
Music Shravan Bharadwaj
Lyricst Krishna Kanth
Movie Kalyanam Kamaneeyam

Oh Manasa Lyrical Song lyrics

గా గా గా గా నీ సా 
స నీ దా ప 
ఓహో..ఓహో.. 
నా కథలో మరిపే తిరిగే 
నీ మహిమే జరిగే 
హే హే  హే  హే
నా కనుల నిద్రే తరిగే 
నీ  కలలే పెరిగే 
హే హే  హే  హే 
ఓ మనసా 
ఆ..ఆ..ఆ.. 
ఓ మనసా 
ఆ..ఆ..ఆ.. 
ఓ మనసా 
ఆ..ఆ..ఆ.. 
గా గా గా గా నీ సా 
గా గా గా గా నీ సా 
స నీ దా ప 
ఓహో..ఓహో.. 
గాలిలో రంగులై 
నేలపై మేఘమై 
వానలో నీలమై 
చేరే ఇలా తీవ్రమై 
చేతిలో చేతులై 
సాగేనా దారాలై 
వీడని కౌగిలై 
ఆగనీ మాటలే 
ఊపిరే అన్నదే 
నేటితో సొంతమై 
పాడేలే దీవెనయ్ 
వేదమంత్రమే 
వేరుగా చేరులే 
పెళ్ళితో ఏకమై 
కొత్తగా జీవితం 
స్వాగతం  ఇదే 
తగు ముగ్గు కనని 
నా జాలి తెలిసి 
నన్ను బో వా... రాధా 
శ్రీ రఘు వరం ఇది.. 
ఓ మనసా 
ఆ..ఆ..ఆ.. 
ఓ మనసా 
ఆ..ఆ..ఆ.. 
ఓ మనసా 
ఆ..ఆ..ఆ. 

Watch Oh Manasa Lyrical Song Video

Oh Manasa Lyrical song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This Oh Manasa Lyrical song is from this Kalyanam Kamaneeyam movie.

Shravan Bharadwaj, Lalitha Kavya is the singer of this Oh Manasa Lyrical song.

This Oh Manasa Lyrical Song lyrics is penned by Krishna Kanth.

By usingYoutube video downloaderyou can download youtube videos.

Tags:

Oh Manasa Lyrical Song lyrics,Kalyanam Kamaneeyam,
lyricsalbum.com

Top Trending:
Bejeweled Lyrics – Taylor Swift
Neetho Unte Chalu Song lyrics
Waltair Veerayya- Boss Party Lyrics
Seenu Seenu Lyrical Song lyrics-Dhostan movie

Leave a Comment