Sindhooram Title Song lyrics

Sindhooram Title Song lyrics

Sindhooram Title Song song lyrics penned by Suddala Ashok Teja, music composed by Gowra Hari, and sung by Sai Charan from the movie Sindhooram.


Sindhooram Title Song song lyrics


Song Name Sindhooram Title Song
Singer Sai Charan
Music Gowra Hari
Lyricst Suddala Ashok Teja
Movie Sindhooram

Sindhooram Title Song lyrics

ఆదిపత్యమే ఏజెండగా 
అనుక్షణం రచిస్తుంటే 
ఎగిరే జెండా హృదయం 
అందేరా సింధూరం 
నీ అంత గద్దెకు నిచ్చెన 
ఉద్యమాన్ని నడిపిస్తుంటే 
పవిత్ర సిద్ధాంతపు ఆత్మ 
అందేరా సింధూరం 
పెను చీకటి అడుగునిస్థాయిల 
ఆహారం సింధూరం సింధూరం 
అందేరా సింధూరం 
సింధూరం సింధూరం 
అందేరా సింధూరం
ఎర్రని నిప్పులు కట్టడమే 
బుర్రెల కుప్పలు ఎక్కడమే 
దోపిడి నిర్మూలనఅంటే 
అరుడా ప్రపంచం వస్తుందా 
రష్యాలో సోవియట్ గెలిచిందా 
జర్మనీ గోడను ఆపిందా 
చైనా కైనా వచ్చిందా 
సమ సమాజాన్ని తెచ్చిందా 
నాజీ నియంత హిట్లర్ తో 
నియతులైన యోధులకన్నా 
కసాయి నియంత 
ముసలి నీతో ఖతమైన 
యోధులకన్నా
దరితిలోనే కార్మిక నియంతన 
దానం చేసిన ప్రాణాలు 
ఎక్కువ చరిత్రలోనే 
కర్కశ నియంత పారించిన 
రుధిరపు నదులు ఎక్కువ 
సింధూరం సింధూరం 
అందేరా సింధూరం 
సింధూరం సింధూరం 
అందేరా సింధూరం 
పోలీస్ తుపాకీ జాతరలో 
నక్సల్ మందు పాత్రలో 
ఉన్నత వర్గం శవాలు ఎన్ని 
నిమ్మనా జాతి అమరులు 
ఎందరు రాజకీయ చదరంగంలో 
అవుతయిన యువ సమీదాలో 
బలి ఇచ్చే జీవాలలో 
పులి ఎప్పుడైనా బలి అయ్యిందా 
పులి ఎప్పుడైనా బలి అయ్యిందా 
సింధూరం సింధూరం 
అందేరా సింధూరం 
సింధూరం సింధూరం 
అందేరా సింధూరం 

Watch Sindhooram Title Song Video

Sindhooram Title Song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This Sindhooram Title Song song is from this Sindhooram movie.

Sai Charan is the singer of this Sindhooram Title Song song.

This Sindhooram Title Song Song lyrics is penned by Suddala Ashok Teja.

Tags:

Sindhooram,Sindhooram Title Song ,Sai Charan,Gowra Hari,lyricsalbum.com

Top Trending:

By usingYoutube video downloaderyou can download youtube videos.

 

Leave a Comment